Rain Alert in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహముత్తారం మండలంలోని ములుగుపల్లి- అంకుసాపూర్ గ్రామాల మధ్యలోని వాగు పొంగుతోంది.