తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్త.. రేపే ఫైనల్ ఫలితాలు..!

TGPSC Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటి వరకు దశల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఇక ఫైనల్ ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధం అయింది. రేపు 783 పోస్టులకు సంబంధించి గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించింది. గ్రూప్ 1 ఫలితాలు విడుదల అవ్వడం.. నియామక పత్రాలు కూడా సీఎం చేతుల మీదుగా అందుకోవడంతో.. గ్రూప్ 2 ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.