ముంచుకొస్తున్న కిడ్నీ క్యాన్సర్ ముప్పు : మరో 25 ఏళ్లల్లో లక్షల మందికి ఎటాక్

2050 ఏడాది వచ్చేసరికి కిడ్నీ క్యాన్సర్ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని.. అధిక బరువు పెరగడం, సిగరెట్లు తాగడం, ఎక్సయిజ్ చేయకపోవడం, షుగర్, బీపీ వంటి కొన్ని అలవాట్లే ఈ పెరుగుదలకు ముఖ్య కారణమని తేలింది. ఈ అలవాట్లు నివారిస్తే లేదా జాగ్రత్త పడితే కిడ్నీ క్యాన్సర్ రాకుండా నివారించొచ్చు. ........