భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం, డిసెంబర్‌ వరకు ఆ పనులు పూర్తి కావాలి : రేవంత్ రెడ్డి

ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థ కోసం పది ఎకరాలు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు.