పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన బాట!

పీజీ వైద్యవిద్య క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్‌ కోటా సీట్లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు దశల వారీ ఆందోళనబాట పట్టారు.