సెలబ్రిటీల 'క్రైమ్ స్టోరీ'పై ఈడీ ఛార్జిషీట్!.. వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో షాకింగ్ విషయాలు బయటికి!

ఒకప్పుడు సెలబ్రెటీలుగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేర్లు వార్తల్లో తరచూ వినిపించేవి. కానీ ఇటీవల వారి క్రైమ్ స్టోరీలు ఒక్కొక్కటి బయటపడటంతో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక నేరాల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో తమ హోటల్ వ్యాపారాన్ని కూడా క్లోజ్ చేశారు.