తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

గ్రూప్-2 తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు గానూ.. 782 మందిని తుది జాబితాకు ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది. ఒక పోస్టు ఫలితాన్ని మాత్రం పెండింగ్లో ఉంచారు. 2022లో నోటిఫికేషన్ విడుదలై.. 2024 డిసెంబరులో రాతపరీక్ష నిర్వహించిన ఈ ప్రక్రియకు తాజాగా ముగింపు పడింది. ఎంపికైన అభ్యర్థులు తదుపరి వివరాల కోసం TSPSC అధికారిక వెబ్సైట్ను పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది.