ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకునేవారికి బంపరాఫర్

ఏపీలో సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఈ శిక్షణ అందిస్తుంది. సివిల్స్‌కు వంద మందితో కొత్త బ్యాచ్, డీఎస్సీకి వంద మందితో మరో బ్యాచ్ త్వరలో ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మిస్తారు.