తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విజయ్

టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే పార్టీ ఎక్స్‎గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది.