Mancherial Fake Notes: హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం.. ఆ బ్యాంకు పేరుతో నోట్లు..

గుడిపేటలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో నోట్ల మార్పిడి చేస్తుండగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.