సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేయడంపై లొల్లి

నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ లొల్లి పెట్టింది. సర్పంచ్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్​ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆదివారం ధర్నా, రాస్తారోకో చేశారు.