సుప్రీంకోర్టు కీలక తీర్పు: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే.. పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు

న్యూఢిల్లీ: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ల ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది