OG Collections: పవన్ ప్రభంజనం.. ఓజీ డే1 కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..ఎన్ని కోట్లంటే?

“ ఓజీ.. ఓజీ.. ఓజీ..” ఇప్పుడిదే బాక్సాఫీస్ మంత్రం. ఫస్ట్ డే దుమ్మురేపే వసూళ్లతో పవర్ తుఫాను సృష్టిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 25న) థియేటర్లలో రిలీజైన ఓజీ తొలిరోజు రికార్డ్ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్గా రూ.154 కోట్ల గ్రాస్ సాధించి పవన్ స్టార్ సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్