మేము చర్యలు తీసుకోకపోతే ఉగ్రవాదులు వీధుల్లో తిరిగేవారు: మళ్లీ పరువు తీసుకున్న పాక్ ప్రధాని

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్లు చేసి ప్రపంచ దేశాల ముందు మరోసారి పరువు తీసుకున్నారు. తమ దేశం ఉగ్రవాదాన్ని అదుపు చేయకపోతే.. ఉగ్రవాదులు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరుగుతూ ఉండేవారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఉన్నారని పరోక్షంగా అంగీకరించిన ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత్.. పాకిస్థాన్ వైఖరిని గట్టిగా ఖండించింది.