పేరెంట్స్ను పోషించకపోతే.. కేసులు పెట్టి లోపలేస్తాం..వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం: సీపీ సుధీర్బాబు

పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని లేకపోతే కేసులు పెట్టి లోపలేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. పేరెంట్స్ను వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.