మెక్రోసాఫ్ట్ నుంచి లిసాను పంపించెయ్.. ఆమె వల్ల దేశ భద్రతకు ముప్పు: సత్యా నాదెళ్లకు ట్రంప్ ఆర్డర్
ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్నుంచి కంపెనీ గ్లోబల్అఫైర్స్ప్రెసిడెంట్ లిసా మొనాకోను తొలగించాలని కంపెనీ సీఈవో సత్య నాదెళ్లకు అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ట్రంప్ఆదేశాలు జారీ చేశారు.
