వీసా సమస్యలు ఇలాగే ఉంటే కటీఫ్ తప్పదు.. ట్రంప్‌కి షాకిచ్చిన మిత్రదేశం!

ప్రతీకార సుంకాలతో వాణిజ్య భాగస్వామ్య దేశాలను దారికి తెచ్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. కానీ, ఆయన ప్లాన్‌లు మాత్రం బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా వీసాల విషయంలో ట్రంప్ వైఖరిపై మిత్రదేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియా పెట్టుబడుల విషయంలో అమెరికాకు ఝలక్ ఇచ్చింది. ముందు వీసా సమస్యను పరిష్కరించాలని ఆ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచిస్తామని తేల్చెచెప్పింది. దీంతో ట్రంప్ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ మొదలైంది.