2 జడ్పీలు మహిళలకే.. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు కేటాయింపు

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యారు. ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.