హైదరాబాద్‌లో మెడికవర్ బైక్ ర్యాలీ

వరల్డ్​ హార్ట్​డే సందర్భంగా ఆదివారం హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. శరత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.