కొల్లాపూర్ లో ఉచిత విత్తనాల పంపిణీకి దరఖాస్తు చేసుకోండి : శ్రీనివాసులు

ఉచిత వేరుశనగ విత్తనాల కోసం కొల్లాపూర్, పాన్ గల్ మండలాలకు చెందిన రైతులు ఈనెల 29 నుంచి అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.