Asia Cup 2025 final: ఆసియా కప్ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత..? గత ఎడిషన్‌‌తో పోలిస్తే విన్నర్, రన్నరప్‌లకు రెండు రెట్లు

ఆసియా కప్ లో విజేతకు నిలిచిన జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 2023 ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే రెండు రెట్లు ఎక్కువ. 2023 లో ఆసియా కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 1.5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది.