ర్యాలంపాడు పునరావాస కేంద్రం పరిశీలన

మండల పరిధిలోని ర్యాలంపాడు నూతన పున రావాస కేంద్రాన్ని ఆదివారం వనపర్తి డివిజన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌, ధరూర్‌ మండల వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.