Rupee Depreciation: రూపీ.. కొత్త కనిష్ఠం

భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 45 పైసలు క్షీణించి రూ.88.73 వద్ద ముగిసింది.