Asia Cup 2025 final: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఇండియా-పాకిస్థాన్ మధ్య ఫైనల్.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడాలంటే..?

ఆసియా కప్ లైవ్ మ్యాచ్ ను టీవీల్లో డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్ ఇండియాలోని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. సోనీ లైవ్ ఆప్ లో లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.