రాజకీయాలకు అతీతంగా డెవలప్ మెంట్ : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయంగా పోటీ పడదామని, మిగతా సమయంలో అందరం యూనిటీగా ఉంటూ పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటుపడదామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.