అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లపై ప్రభుత్వ వైఖరి బాధాకరం..ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు గౌరవం లేదా?: హరీశ్ రావు

చలో సెక్రటేరియెట్ పేరిట నిరసన చేపట్టిన అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.