Asia Cup 2025 final: పాండ్య స్థానంలో రింకూకి ఛాన్స్ అవసరమా.. టీమిండియాకు ఐదో బౌలర్ తిప్పలు

హార్దిక్ స్థానంలో జట్టు మ్యానేజ్ మెంట్ ఫినిషర్ రింకూ సింగ్ కు ఛాన్స్ ఇచ్చింది. ఈ మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. రింకూ సింగ్ జట్టులో చేరడంతో ఇప్పుడు పాండ్య లేని లోటును ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న నెలకొంది. ఈ టోర్నీలో పాండ్య కొత్త బంతితో బౌలింగ్ చేశాడు.