Dasara 2025: దుర్గాష్టమి ( సెప్టెంబర్ 30) రోజు ఏ దేవతను పూజించాలి.. పూజావిధానం.. నైవేద్యం వివరాలు ఇవే..!

దుర్గాష్టమి రోజున గౌరి అమ్మవారిని పూజిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దుర్గాష్టమి రోజు ఏ దేవతను పూజించాలి.. ఆ అమ్మవారి విశిష్టత ఏమిటి.. ఎందుకు పూజించాలో ఈ స్టోరీలో తెలసుకుందాం. . . !