విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే విజయరమణారావు

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికే అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ క్యాంపస్‌లో శనివారం ఏటీసీని ప్రారంభించారు.