TheRajaSaabTrailer: సంచలనం సృష్టిస్తున్న రాజా సాబ్ ట్రైలర్.. 18 గంటల్లోనే 4 కోట్లకి పైగా వ్యూస్

రాజాసాబ్ ట్రైలర్కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రెబల్ ఫ్యాన్స్తో పాటుగా, కామన్ సినీ ఆడియన్స్కి హారర్ రొమాంటిక్ ఫీస్ట్ అందిస్తుంది. ఇపుడు ఈ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజైన 18 గంటల్లో 40 మిలియన్లకి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది (40 మిలియన్లు=4 కోట్లు). ఈ కౌంట్ గంట గంటకు పెరుగుతుండటం విశేషం.