స్టాలిన్ సర్ రివేంజ్ ఏదైనా నాపై తీర్చుకోండి.. వాళ్లను టచ్ చేశారో.. తొక్కిసలాటపై స్పందించిన విజయ్

టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుని, 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాట జరగడంతో సభకు హాజరైన జనం ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరాడక పలువురు చనిపోయాారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందంటూ టీవీకే ఆరోపిస్తోంది.