Vijay: ఈ నష్టం ముందు డబ్బు పెద్ద విషయం కాదు.. కరూర్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన విజయ్..

తమిళనాడులోని కరూర్ కన్నీరుపెడుతోంది. రాజకీయ నాయకుడిగా మారిన అభిమాన హీరోను చూడటానికి కరూర్ ప్రజలు పోటెత్తారు. అయితే, కార్నర్ మీటింగ్ కాస్తా, మృత్యుక్షేత్రంగా మారింది. 39 కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. తమిళనాడులోనే కాదు, యావత్ దేశంలోనూ తీవ్ర విషాదం నింపింది.