రంగురాళ్ల క్వారీ పరిసరాల్లో 163 సెక్షన్‌ అమలు

మండలంలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్‌ అమలు చేస్తున్నామని, ఆ ప్రాంతాల్లో ప్రజల సంచారాన్ని పూర్తిగా నిషేధించామని తహశీల్దార్‌ అన్నాజీ రావు తెలిపారు.