UPSC Jobs 2025: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.లక్షల్లో జీతం

UPSC ESE 2026 Notification Out: దేశంలోని రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీకి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది..