తుక్కుగూడలో ఫైవ్ ఎలిమెంట్స్ విల్లాలు
ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ‘ఆల్టిలియా’ పేరుతో 7.8 ఎకరాల్లో విస్తరించిన ప్రీమియం విల్లా కమ్యూనిటీని ప్రారంభించింది. 70 వాస్తు అనుగుణ 4బీహెచ్‌కే విల్లాలు నిర్మించింది.
సెప్టెంబర్ 29, 2025
0