అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక శబరిమల వెళ్లకుండానే, ఇంటి వద్దకే ప్రసాదం డెలివరీ

శబరిమల అయ్యప్ప భక్తులు తమ ఇంటి నుంచే ప్రసాదాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు.. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఆన్లైన్ సదుపాయం త్వరలో శబరిమలతో పాటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అధిక రద్దీ కారణంగా ఆలయాన్ని సందర్శించలేని భక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని దేవస్థానం బోర్డు తెలిపింది.