7వ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... బద్రి నారాయణుడి అలంకారంలో స్వామివారు..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ( సెప్టెంబర్ 30 ) బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు