మ్యూచువల్ ఫండ్స్‌లో 4x15x20 ప్లాన్ ఏంటి..? రూ.కోటి కూడబెట్టాలనుంటే తెలుసుకోండి..?

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తగినట్లుగానే ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల రేట్లు పెరగటం కూడా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంటే అంతకంటే మూర్కపు ఆలోచన మరొకటి ఉండదు. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ రేటు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని అందించలేదు కాబట్టి. అందుకే