మరోసారి ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. ఆ వస్తువులపై 10 శాతం, 25 శాతం విధింపు

ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. ఫర్నిచర్, కలపపై టారిఫ్ పిడుగులు వేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటన చేసిన ట్రంప్.. తాజాగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కలపపై 10 శాతం.. ఫర్నీచర్‌పై 25 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.