నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు భారీగా పొటెత్తిన వరద.. 26 గేట్లు ఓపెన్

ఎగువన కురుస్తోన్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద పొటెత్తింది. సోమవారం (సెప్టెంబర్ 29) రాత్రి సాగర్‎ ప్రాజెక్ట్‎కు ఉధృతంగా వరద నీరు రావడంతో26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.