పాలగోరీ కథ సుఖాంతం.. అడవిని ఖాళీ చేసిన ఆదివాసీ గిరిజనులు

కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని పాలగోరీ పోడు భూముల కథ సుఖాంతమైంది. అక్కడ తమ పూర్వీకులు నివాసమున్నారంటూ గుడిసెలు వేసుకొన్న ఆదివాసీ గిరిజనులు.. ఫారెస్టు, పోలీసు అధికారుల హెచ్చరికలతో అడవిని ఖాళీ చేసి వెళ్లిపోయారు.