India Growht Rate: భారత్ 12.2 శాతం వృద్ధి రేటు సాధించకపోతే కష్టమే.. మోర్గన్ స్టాన్లీ హెచ్చరిక

భారత్‌లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 12.2 శాతం వృద్ధి రేటు తప్పనిసరి అని మోర్గన్ స్టాన్లీ సంస్థ హెచ్చరించింది. లేకపోతే సామాజిక ఒత్తిడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.