Vijay: త్వరలో నిజం బయటకు వస్తుంది.. కరూర్ ఘటనపై తొలిసారి విజయ్ రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: 41 మందిని బలితీసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ తొలిసారి స్పందించారు. తన జీవితంలో ఇంత విషాదకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొనలేదని, ఈ...
