Chandrababu: పూర్వోదయ పథకం కింద నిధులివ్వండి.. నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థికసాయం చేయాలని కోరారు. పూర్వోదయ పథకం నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలాసీతారామన్‌కు తెలిపారు.