Saeed Ajmal: వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మా ప్రభుత్వమే మమల్ని మోసం చేసింది: మాజీ పాక్ స్పిన్నర్ ఆవేదన

2009లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ రూ. 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ డబ్బు వారికి ఎప్పుడూ చెల్లించలేదని అజ్మల్ చెప్పిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.