Women's ODI World Cup 2025: సొంతగడ్డపై చిగురిస్తున్న ఆశలు.. వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే!

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనుంది.