మెగా డీఎస్సీ కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ.. తుది జాబితాలో అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ఇదే!

మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబ్ర 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు.