AshikaRanganath: ‘నా సామిరంగ’ బ్యూటీ.. ఫాంటసీ థ్రిల్లర్.. గ్రాండ్ విజువల్స్తో టీజర్ అదిరింది..

ఎస్ఎస్ దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. ఎపిక్ ఫాంటసీ డ్రామాగా సుని దర్శకత్వం వహిస్తూ దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మిస్తున్నారు. సోమవారం (Sept29న) కన్నడతోపాటు తెలుగులోనూ టీజర్‌ను రిలీజ్ చేశారు.