ఖతార్కు సారీ చెప్పిన నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానికి సారీ చెప్పారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ పై విచారం వ్యక్తం చేశారు.