జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ఫైనల్ లిస్ట్ రిలీజ్..కొత్తగా 6వేల313 ఓటర్లు

ఉప ఎన్నిక జరగనున్న జూబ్లిహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గం ఫైనల్​ఓటర్​ లిస్టును మంగళవారం (సెప్టెంబర్​30)ప్రకటించారు హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.